Ln R Sunil Kumar Birthday @Lions Club of Hyderabad Satyam

లయన్ ఆర్. సునీల్ కుమార్ pmjf, past international director , లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గారి జన్మ దిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సత్యం కరోన బాధితుడి కి అవసరమైన ఆక్సిజన్ కాంసెంట్రాటర్ ను అంబర్ పెట్ వాసికి ఫస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ జూలూరి రఘు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ జూలూరి రఘు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నుండి అంతర్జాతీయ వేదిక పై భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం ,తను మన డిక్ట్రిక్ట్ నుండి కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది అన్నారు. లయన్ డా ౹౹ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ లయన్ ఆర్ సునీల్ కుమార్ జన్మ దిన సందర్భంగా కరోనా బాధితులకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని మరిన్ని కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ సేవలను మరింత మందికి చేరువ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో లయన్ కె. సునీల్ కుమార్ , లయన్ మధుసూదన్ రెడ్డి, లయన్ శర్మ, లయన్ సుధీర్ కుమార్,లయన్ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.