Emergency Flood Reflief Distributed Dist 320A

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320a ఎమర్జెన్సీ ప్లడ్ రిలీఫ్ ప్రోగ్రాం కింద గత నెలలో హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన 275 మంది వరద బాధితులకు ఉచిత బియ్యము మరియు నిత్యవసర సరుకులను మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభాత్ నగర్ లోని ఎలిమినేటి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో వరద బాధితులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్టాతిధులు. డిస్ట్రిక్ట్ 320a గవర్నర్ లయన్ జూలూరు రఘు,శ్రీ రంగ నరసింహ గుప్తా గారు కార్పొరేటర్ చైతన్యపురి , డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ నూలి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ లయన్ లగిశెట్టి వేణుగోపాల్, జోన్ చైర్ పర్సన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, లయన్ శర్మ , హైదరాబాద్ సత్యం క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులు లయన్ శ్రీధర్, లయన్ విద్యాసాగర్, లయన్ వినయ్ కుమార్ ,లయన్ సురేందర్ ,లయన్ లోకేష్ ,లయన్ క్లబ్ ఆఫ్ చైతన్యపురి ప్రెసిడెంట్ పర్ల శివ కుమార్, సెక్రటరీ రాజు,ట్రెజరర్ రామ్మోహన్,శ్యామ్,రవి తదితరులు పాల్గొన్నారు