ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌ అందించిన.. లయన్‌ కాచం సత్యనారాయణ


ఆలేరుకు చెందిన పల్స వెంకులుకు సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా… ఆలేరుకు చెందిన పల్స వెంకులు ఏడాది నుండి బ్రీథింగ్‌ సమస్యతో బాధపడుతున్నాడు. రెండు నెలల నుండి సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్‌ ecil సర్కిల్‌లో అపెక్స్‌ హాస్పిటల్‌లో ఆయన చికిత్సతీసుకున్నాడు. ప్రస్తుతం ఇంటివద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం లియో.. సభ్యులు, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం క్లబ్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ కాచం సత్యనారాయణ ను సంప్రదించారు. వారు వెంటనే ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్‌ కాచం సాయి, ప్రవీణ్‌, కమల్‌ పాల్గొన్నారు.

Sewing Machine Distributions to Poor Womens

Free Sewing Machine Distribution to Poor Women’s Rajyalaxmi,Sunitha on the occassion of Lion Sai and Leo Madhuri Birthday by LB Nagar Traffic DCP Srinivas Guptha and Lion Dr Kacham Satyanarayana at Chaitanyapuri . Lion Sai , Lion Sridhar, Lion Ramesh, Lion Sagar , Lion Vinay and Leo Club Members

లయన్ సాయి , లియో  గజవాడ మాధురి జన్మదిన సందర్బంగా నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ ను ఎల్.బి. నగర్ ట్రాఫిక్ DCP శ్రీనివాస్ గుప్త చేతులమీదుగా లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డా|| కాచం సత్యనారాయణ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ  “లయన్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సత్యం సామజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు, కరోన విపత్కర సందర్బంలో, నిరుపేదలకు సహాయం చేయడం లయన్స్ క్లబ్ సేవలు అమోఘం , మరిన్ని సామజిక కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ను విస్తృతం చేయాలనీ అన్నారు”. ఈ కార్యక్రమంలో లయన్ ఎన్. రమేష్, లయన్ శ్రీధర్, లయన్ పురెంధర్, లయన్ వినయ్ ,లయన్ నర్సింహ , లియో క్లబ్ మెంబెర్స్ పాల్గొన్నారు

Plantation on World Environment Day

Lions Club of Hyderabad Satyam President Dr Kacham Satyanarayana( ZC 2022-2023) planted a tree on world environment Day-2022 at Singareni Colony along with Lion S Radha Krishan , Dist Governor -320a, Lion Juluri Raghu , Dist Governor Elect 2022-2023 , First Vice Dist Governor, Lion Anjaiah and other Lions Club Memebers

FREE BUTTER MILK CAMPAIGN

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం మరియు లియో క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సత్యం ప్రెసిడెంట్ లియో కాచం నిఖిత సంయుక్త ఆధ్వర్యంలో చైతన్య పురి x రోడ్స్ నందు ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్బంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎల్. బి. నగర్ ట్రాఫిక్ CI లు A నాగమల్లు , డా౹౹జి జగన్నాథం గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయి, లయన్ విద్యా సాగర్ ,లియో సుప్రీత్, లియో రాకేష్ లియో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Free Sewing machines Distribution

Free Sewing machines Distributions
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డా౹౹ కాచం సత్యనారాయణ , సుష్మ ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు లను డిస్ట్రిక్ గవర్నర్ ఎలెక్ట్- డిస్ట్రిక్-320a లయన్ జూలూరి రఘు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ హెడ్ టీచర్స్ హొనౌరింగ్ లయన్ కాటం సునీల్ కుమార్, లయన్ n రమేష్, లయన్ శర్మ, లియో క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సత్యం ప్రెసిడెంట్ లియో కాచం నికిత, లియో కాచం తన్మయి, లియో క్లబ్ సెక్రెటరీ లియో సూర్య భరత్వజ, లయన్ సాయి పాల్గొన్నారు

International Womens Day @ MNJ Hospital, Hyderabad

Lions Club of Hyderabad Satyam honoured Women Doctors and Nursing Staff who had worked with great courage, enthusiast during the pandemic situation of Carona, Lions Club of Hyderabad satyam remembered their courage, service on the International women’s Day Celebration at MNJ Hospital , Hyderabad, Dr Jayalatha , Director of MNJ Hospital appreciated the work and commitment of the women’s Staff during the pandemic, Lions Club Charter President Dr Kacham Satyanarayana had welcomed the support and commitment work during the pandemic, he also stated that if any necessary for Hospital our club will fulfil the necessity. Lions Club Treasurer Lion K Ram Naresh, Lion Sagar, Lion Lokesh, Lion Sridhar and the Hospital Doctors, Nursing Staff and Administration

Mega Blood Donation Camp on 17-02-2022

Lions club of Hyderabad Satyam has conducted mega blood donation camp in association with Indian Red Cross Society, Hyderabad, MNJ Cancer Hospital, hyderabad on the occasion of Ln Dr Kacham Satyanarayana, mjf , Charter President of Club Satyam on 17-02-2022 at Sri Laxmi Convetions , Kharmanghat Hyderabad. Free sewing Machines have distributed to poor womens , who wished to be self employeed.

Free Diabetic Camp

Lions club of Hyderabad satyam had conducted free diabetic diagnostics test camp at chaitanya puri , Hyderabad. Lion Juluri Raghu ,mjf, First VDG had inaugurated the campaign. Lion A Nagamallu,CI, L b Nagar Traffic Police Station. lion Sharma, Lion Lic Srinivasarao, Lion E sridhar, Lion Vinay ,Lion Lokesh, Lion Ekasai, Lion Bharat Reddy were present . the Club had tested 75 peoples at the campaign.

CONTRIBUTION TO NATIONAL KABADDI PLAYER

Lions Club of Hyderabad Satyam and Leo Club of Hyderabad Satyam had contributed Rs 15000 to National Kanandi Team player Mr Ravi teja of Nalgonda for his training and accommodation in SAAP -Telangana on the occasion of Leo Kacham Nikita , Leo CLub of Hyderabad Satyam President Birthday. lion bharat reddy , lion lokesh, lion eka sai , lion lic sriNivas ,lion kalyan, lion vidya sagar are attended event