ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌ అందించిన.. లయన్‌ కాచం సత్యనారాయణ


ఆలేరుకు చెందిన పల్స వెంకులుకు సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా… ఆలేరుకు చెందిన పల్స వెంకులు ఏడాది నుండి బ్రీథింగ్‌ సమస్యతో బాధపడుతున్నాడు. రెండు నెలల నుండి సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్‌ ecil సర్కిల్‌లో అపెక్స్‌ హాస్పిటల్‌లో ఆయన చికిత్సతీసుకున్నాడు. ప్రస్తుతం ఇంటివద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం లియో.. సభ్యులు, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం క్లబ్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ కాచం సత్యనారాయణ ను సంప్రదించారు. వారు వెంటనే ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్‌ కాచం సాయి, ప్రవీణ్‌, కమల్‌ పాల్గొన్నారు.

Sewing Machine Distributions to Poor Womens

Free Sewing Machine Distribution to Poor Women’s Rajyalaxmi,Sunitha on the occassion of Lion Sai and Leo Madhuri Birthday by LB Nagar Traffic DCP Srinivas Guptha and Lion Dr Kacham Satyanarayana at Chaitanyapuri . Lion Sai , Lion Sridhar, Lion Ramesh, Lion Sagar , Lion Vinay and Leo Club Members

లయన్ సాయి , లియో  గజవాడ మాధురి జన్మదిన సందర్బంగా నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్స్ ను ఎల్.బి. నగర్ ట్రాఫిక్ DCP శ్రీనివాస్ గుప్త చేతులమీదుగా లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డా|| కాచం సత్యనారాయణ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ  “లయన్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సత్యం సామజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు, కరోన విపత్కర సందర్బంలో, నిరుపేదలకు సహాయం చేయడం లయన్స్ క్లబ్ సేవలు అమోఘం , మరిన్ని సామజిక కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ను విస్తృతం చేయాలనీ అన్నారు”. ఈ కార్యక్రమంలో లయన్ ఎన్. రమేష్, లయన్ శ్రీధర్, లయన్ పురెంధర్, లయన్ వినయ్ ,లయన్ నర్సింహ , లియో క్లబ్ మెంబెర్స్ పాల్గొన్నారు

Plantation on World Environment Day

Lions Club of Hyderabad Satyam President Dr Kacham Satyanarayana( ZC 2022-2023) planted a tree on world environment Day-2022 at Singareni Colony along with Lion S Radha Krishan , Dist Governor -320a, Lion Juluri Raghu , Dist Governor Elect 2022-2023 , First Vice Dist Governor, Lion Anjaiah and other Lions Club Memebers